టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా బంగారు నగలు వేసుకున్న ఫొటోలు షేర్ చేసింది. స్లీవ్‌లెస్ డ్రెస్లులో గ్లామర్ షో చేసిన ఈ ఫొటోలను సీత కల్యాణం అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. దీంతో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకోనుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.