రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ రిజ‌ల్ట్‌పై అంజ‌లి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. 

twitter

By Nelki Naresh Kumar
Jan 28, 2025

Hindustan Times
Telugu

మ‌ధ‌గ‌జ‌రాజా ప్ర‌మోష‌న్స్‌లో గేమ్ ఛేంజ‌ర్ రిజ‌ల్ట్‌పై అంజ‌లి రియాక్ట్ అయ్యింది. 

twitter

 సినిమాను హిట్టు చేయ‌డం యాక్ట‌ర్స్ చేతులో ఉండ‌ద‌ని, ఆడియెన్స్ చేతుల్లో ఉంటుంద‌ని అంజ‌లి అన్న‌ది. 

Instagram

ప్ర‌తి సినిమాను ఎంతోగానే ప్రేమించి న‌మ్మి చేస్తామ‌ని, కొన్నిసార్లు అనుకున్న ఫ‌లితం రాద‌ని అంజలి చెప్పింది. 

Instagram

గేమ్ ఛేంజ‌ర్‌లో తాను పోషించిన పాత్ర‌కు రెండు వంద‌ల శాతం న్యాయం చేశాన‌ని అంజ‌లి అన్న‌ది. 

Instagram

సినిమా రిజ‌ల్ట్ గురించి మాట్లాడుతూ పోతే చాలా టైమ్ ప‌డుతుంద‌ని అంజ‌లి కామెంట్స్ చేసింది. 

Instagram

గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు సంక్రాంతికి రిలీజైన అంజ‌లి త‌మిళ మూవీ మ‌ధ‌గ‌జ‌రాజా హిట్ట‌య్యింది. 

Instagram

మ‌ధ‌గ‌జ‌రాజా తెలుగులో జ‌న‌వ‌రి 31న రిలీజ్ కాబోతోంది. 

Instagram

ఒక్క లైన్​తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్​లు ఇవి..