యాంకర్, నటి అనసూయ మరోసారి హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. నాభి అందాలు చూపిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ఆమె పోస్టు చేసిన ఫొటోలు హీట్ పెంచేస్తున్నాయి.