Anasuya Bharadwaj Latest Photos: తెలుగులో స్టార్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కల్కి తరహాలో ఫ్యూచరిస్టిక్ డ్రెస్సులో దర్శనం ఇచ్చిన అనసూయపై నెటిజన్స్ ఈజిప్ట్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.