ట్రెండీ లుక్‌లో అన‌సూయ హాట్ అందాలు.. ఈ రాత్రి కోస‌మంటూ పోస్ట్‌

Photo: Instagram

By Chandu Shanigarapu
Jun 14, 2025

Hindustan Times
Telugu

స్టార్ యాంక‌ర్, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మ‌రోసారి హాట్ షోతో అద‌ర‌గొట్టింది. 

Photo: Instagram

హాట్ బ్యూటీ అన‌సూయ ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్ ఫొటోల్లో వ‌య్యారాలు ఒల‌క‌బోసింది.

Photo: Instagram

గ్రీన్ క‌ల‌ర్ బాడీకాన్ డ్రెస్‌లో అన‌సూయ హాట్ షో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.

Photo: Instagram

స్టార్ మాలో వ‌స్తున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ సీజ‌న్ 2లో అన‌సూయ జ‌డ్జ్‌గా వ్య‌వహ‌రిస్తోంది.

Photo: Instagram

ప్రతి శ‌నివారం, ఆదివారం ఈ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతాయి.

Photo: Instagram

ఈ రోజు రాత్రి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ సీజ‌న్ 2 ప్రీ ఫైన‌ల్ కోసమంటూ ఈ ఫొటోల‌ను అన‌సూయ పోస్ట్ చేసింది.

Photo: Instagram

అన‌సూయ ఫొటోల‌కు నెటిజ‌న్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఫైర్‌, ల‌వ్‌, హాట్ అంటూ ఎమోజీలు పెడుతున్నారు. 

Photo: Instagram

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసిన అన‌సూయ‌.. ప్ర‌స్తుతం రెండు త‌మిళ్ సినిమాల్లో న‌టిస్తోంది.

Photo: Instagram

చామదుంపలతో ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!

image credit to unsplash