మలయాళంలో మమ్ముట్టితో కలిసి భీష్మపర్వం అనే సినిమా చేసింది అనసూయ. ఆమె నటించిన ఒకే ఒక మలయాళ మూవీ ఇదే కావడం గమనార్హం.