ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్

Instagram

By Sanjiv Kumar
Aug 26, 2024

Hindustan Times
Telugu

ఆగస్ట్ 25న ఇటలీలోని అమాల్ఫీ తీరంలో ఘనంగా అమీ జాక్సన్ వివాహం

Instagram

ప్రియుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను పెళ్లాడిన అమీ జాక్సన్ ఫొటోలు వైరల్

Instagram

జనవరిలో స్విట్జర్లాండ్‌ జిస్టాడ్‌లో అమీ జాక్సన్, ఎడ్ వెస్ట్‌విక్ ఎంగేజ్‌మెంట్

Instagram

ఎడ్ కంటే ముందు ఆండ్రెస్ ప‌న‌యోట్టు అమీ జాక్సన్ ప్రేమాయణం

Instagram

పెళ్లికంటే ముందే ఆండ్రెస్ పనయోట్టు ద్వారా తల్లి అయిన అమీ జాక్సన్

Instagram

కొడుకు పుట్టిన తర్వాత 2022లో ఆండ్రెస్‌తో బ్రేకప్ చెప్పిన అమీ జాక్సన్

Instagram

ఇప్పుడు కొడుకు పుట్టిన నాలుగేళ్లకు ఎడ్ వెస్ట్‌విక్‌ను పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్

Instagram

కూల్‌ డ్రింక్స్‌లో ఏముంటుంది, తాగితే ఉపయోగం ఏమిటి?