ఉసిరి, చియా గింజలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మంచివే. అయితే ఉసిరి రసంలో చియా గింజలు వేసుకొని తాగితే మరింత మంచిది

pexels

By Hari Prasad S
Jan 08, 2025

Hindustan Times
Telugu

ఉసిరి రసం చియా విత్తనాలు కలిపి తాగడం వల్ల జీర్ణ క్రియ బాగుంటుంది. చియాలోకి ఫైబర్, ఉసిరిలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ఉత్తేజ పరిచే గుణం ఉంటాయి

pexels

బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉసిరి రసం చియా గింజలను కలిపి తాగాల్సిందే. చియా గింజలు కడుపు ఫుల్ అయ్యేలా చేస్తుంది. అటు ఉసిరి జ్యూస్ కొవ్వును కరిగిస్తుంది

pexels

ఉసిరి రసం చియా గింజల్లో రోజువారీ మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. దీనిని రోజూ తాగడం చాలా మంచిది

pexels

చియా గింజలు ఉసిరి రసంలోని విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరిగి చలికాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది

pexels

ఉసిరి చియా మిశ్రమంలోని యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది

pexels

చియా ఉసిరి రసం తాగడం వల్ల శరీరం ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉంటుంది

pexels

ఉసిరి రసం చియా గింజల మిశ్రమాన్ని చలికాలంలోనే కాదు ఎప్పుడైనా తీసుకోవచ్చు

pexels

లైంగిక సంపర్కం సమయంలో పురుషుడు త్వరగా స్కలనం చెందడమే శ్రీఘ్ర స్కలనం అనే ఆరోగ్య సమస్య.ఇది లైంగిక సంతృప్తిని  ప్రభావితం చేస్తుంది.

PEXELS