మీ డైట్​లో ఈ ప్రోబయోటిక్​ ఫుడ్స్​ ఉంటే.. యాంటీబయోటిక్స్​ సైడ్​ఎఫెక్ట్స్​ దూరం.

pixabay

By Sharath Chitturi
May 04, 2024

Hindustan Times
Telugu

ఈ మధ్య కాలంలో యాంటీబయోటిక్స్​ వినియోగం చాలా పెరిగిపోతోంది. ఫలితంగా.. జీర్ణక్రియ వ్యవస్థకు కావాల్సిన గుడ్​ బ్యాక్టీరియా తరిగిపోతోంది. అందుకే ప్రోబయోటిక్​ ఫుడ్స్​ తినాలి.

pixabay

పెరుగుకు మించిన బెస్ట్​ ప్రోబయోటిక్​ ఫుడ్​ ఇంకోటి లేదు! రోజు పెరుగు తినండి. గట్​ హెల్త్​ మెరుగుపడుతుంది.

pixabay

పన్నీర్​ కూడా ప్రోబయోటిక్​ ఫుడ్​. దీనితో గుండె, ఎముకలు, పళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

pixabay

చీజ్​లో కూడా ప్రోబయోటిక్స్​ పుష్కలంగా ఉంటాయి. కానీ ప్రాసెస్డ్​ చీజ్​ తీసుకోకూడదు.

pixabay

యాపిల్​ సైడర్​ వెనిగర్​లో కూడా ప్రోబయోటిక్స్​ ఉంటాయి. కడుపు నొప్పి సమస్యలు దూరమవుతాయి.

pixabay

రోజు ఒక యాపిల్​ తింటే.. పేగులోని గుడ్​ బ్యాక్టిరీ కౌంట్​ పెరుగుతుంది.

pixabay

గ్రీన్​ పీస్​, హోల్​ వీట్​ బ్రెడ్​ వంటివి కూడా.. ప్రోబయోటిక్​ ఆహారాలు.

pixabay

చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి. 

pexels