వేగంగా బరువు తగ్గాలంటే ఈ లో- కేలరీ ఫుడ్స్​ తినాల్సిందే!

pexels

By Sharath Chitturi
Aug 05, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే ఫలితం లేదా? అయితే మీరు మీ డైట్​ని మార్చుకోవాలి. కొన్ని లో- కేలరీ ఫుడ్స్​ని డైట్​లో యాడ్​ చేసుకోవాలి.

pexels

లో కేలరీ పండ్లల్లో యాపిల్​ ఒకటి. ఇందులోని ఫైబర్​, వాటర్​ కంటెంట్​ కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

pexels

తక్కువ కేలరీలు ఉండే బీట్​రూట్​లో విటమిన్లు, ఫైబర్​ పుష్కలంగా లభిస్తాయి. జీర్ణక్రియ వ్యవస్థ సైతం మెరుగుపడుతుంది.

pexels

ఆకు కూరల్లోని విటమిన్​ సీ, విటమిన్​ కేలు వెయిట్​ లాస్​కు చాలా అవసరం.

pexels

కీరదోసకాయలో వాటర్​ కంటెంట్​ పుష్కలంగా ఉంటుంది. కొంచెం తిన్నా, కడుపు నిండినట్టు అనిపిస్తుంది.

pexels

పుదీనాను సైతం మీ డైట్​లో యాడ్​ చేసుకోవచ్చు. 

pexels

వీటితో పాటు ముల్లంగి, సెలరీలు సైతం మీరు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.

pexels

నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash