శరీరంలో వేడిని తగ్గించే పండ్లు ఇవే.. ఆరోగ్యం కూడా!

pixabay

By Sharath Chitturi
Apr 30, 2024

Hindustan Times
Telugu

వేసవి కాలంలో శరీరంలో వేడి పెరగడం సాధారణం. కొన్ని రకాల పండ్లు తింటే.. శరీలం చల్లబడుతుంది. మీరు కూల్​గా ఉంటారు.

pixabay

వేసవి అంటే ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ. ఇందులోని అనేక యాంటీఆక్సిడెంట్స్​ శరీరంలో వేడిని తొలగిస్తాయి.

pixabay

అరటి పండు తింటున్నారా? ప్రేగులోని వేడిని ఇది తొలగిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.

pixabay

ఆరెంజ్​లో విటమిన్​ సీ పుష్కలంగా ఉంటుంది. వాటర్​ కంటెంట్​ కూడా పుష్కలంగా ఉంటుంది. శరీరం చల్లబడుతుంది.

pixabay

కీరదోసకాయలో సహజసిద్ధమైన కూలింగ్​ ఏజెంట్​లు ఉంటాయి. వాటర్​ కంటెంట్​ కూడా మెరుగ్గా ఉంటుంది. రోజు తినాలి.

pixabay

కర్పూజ కూడా శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

pixabay

జంక్​ ఫుడ్​ తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే ఎంత వీలైత అంత తక్కువ జంక్​ ఫుడ్​ తినాలి.

pixabay

మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ సూపర్ హాట్ షో

Instagram