గురక సమస్యను సహజంగా దూరం చేసే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Feb 16, 2024

Hindustan Times
Telugu

గురక సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. అయితే.. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే గురక సమస్యను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Pixabay

తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ పదార్థాలు జలుబు నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు.

Pixabay

పసుపుతో అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. బ్లాక్​ అయిన ముక్కును నుంచి పసుపు ఉపశమనం కల్పిస్తుంది. బ్లడ్​ సర్క్యులేషన్​ పెరుగుతుంది

Pixabay

రాత్రి పడుకునే కొద్ది సేపటి ముందు పాలల్లో పసుపు కలుపుకుని తాగడం మంచిది.

Pixabay

గురకను తగ్గించేందుకు ఉల్లిపాయలు ఉపయోగపడతాయి! ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్​ పోషకాలు ఇన్​ఫెక్షన్స్​ని తగ్గిస్తాయి. రాత్రిళ్లు డిన్నర్​లో యాడ్​ చేసుకోండి.

Pixabay

అల్లంలో మెగ్నీషియం, పొటాషియం, జింక్​ ఉంటాయి. పడుకునే ముందు అల్లం టీ తీసుకుంటే గురక నుంచి ఉపశమనం లభిస్తుంది.

Pixabay

యాపిల్​ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటితో బ్లడ్​ వెజిల్స్​ కార్యకలాపాలు మెరుగుపడి గురక సమస్య తగ్గుతుందట!

Pixabay

ప్రొజెస్టెరాన్ రుతుచక్రాన్ని నియంత్రించడంలో,  గర్భధారణలో కీలక పాత్ర పోషించే హార్మోన్. ప్రొజెస్టెరాన్ తక్కువ స్థాయిల్లో ఉంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, మూడ్ స్వింగ్స్, గర్భధారణ సమస్యలు వస్తాయి. ప్రొజెస్టెరాన్ స్థాయిలను సహజంగా పెంచే 9 చిట్కాలు తెలుసుకుందాం.  

pexel