విటమిన్​ డీ లోపాన్ని ఇట్టే తగ్గించే అద్భుత ఆహారాలు- రోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

pexels

By Sharath Chitturi
Jul 23, 2024

Hindustan Times
Telugu

సుర్యరశ్మితో విటమిన్​ డీ లభిస్తుంది. కానీ కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే.. విటమిన్​ డీ లోపాన్ని పూర్తిగా దూరం చేయవచ్చు.

pexels

సాల్మోన్​లో విటమిన్​ డీ పుష్కలంగా ఉంటుంది. యానిమల్​ డైట్​లో ఇది బెస్ట్​!

pexels

టూనా ఫిష్​లో కూడా విటమిన్​ డీ అధికంగా ఉంటుంది.

pexels

పుట్టగొడుగులతో రోజువారీ విటమిన్​ డీ అవసరాల్లో 5శాతం లభిస్తుంది!

pexels

రోజు పాలు తాగాలి. పాలతో విటమిన్​ డీతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

pexels

బాదం మిల్క్​లో కూడా విటమిన్​ డీ పుష్కలంగా ఉంటుంది

pexels

గుడ్లల్లోని యోక్​లో విటమిన్​ డీ ఉంటుంది. రోజువారి విటమిన్​ డీ అవసరాల్లో ఇది 5.4శాతాన్ని ఇస్తుంది.

pexels

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels