మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Nov 21, 2023

Hindustan Times
Telugu

మనిషి ఆరోగ్యంలో గుండెది కీలక పాత్ర. అందుకే గుండె ఆరోగ్యంపై ప్రత్యేక ఫోకస్​ ఉండాలి. కొన్ని ఆహారాలు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Pixabay

పాలకూర వంటి ఆకుకూరలను అధికంగా తినాలి. వీటిల్లోని విటమిన్​ కే గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

Pixabay

ఓట్స్​, బార్లే, బ్రౌన్​ రైస్​ వంటి హోల్​ గ్రెయిన్స్​లో కార్బోహైడ్రేట్స్​ ఉంటాయి.  ఇవి తింటే గుండె పదిలంగా ఉంటుంది.

Pixabay

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీలు.. గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్​.. బ్లడ్​ ప్రెజర్​ని కంట్రోల్​ చేస్తాయి.

Pixabay

గుండె ఆరోగ్యానికి కావాల్సిన మోనోసాచ్యురేటెడ్​ ఫ్యాట్స్​లో ది బెస్ట్​ ఆహారం అవకాడో. వీటి ద్వారా కొలొస్ట్రాల్​ లెవల్స్​ తగ్గుతాయి.

Pixabay

వాల్​నట్స్​, బాదం వంటి డ్రై ఫ్రూట్స్​తో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి గుండెతో పాటు శరీరానికి మేలు చేస్తాయి.

Pixabay

మంచి డైజ్​తో పాటు ఫాస్ట్​ ఫుడ్​, చిరుతిండ్లను దూరం చేసి వ్యాయామాలు చేస్తే.. గుండె ఎల్లప్పుడు పదిలంగా ఉంటుంది.

Pixabay

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడమే కాదు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి

Pixabay