అలసటకు చెక్ పెట్టండి- ఈ ఆహారాలు తిని రోజంతా యాక్టివ్‌గా ఉండండి.
pexels
By Sharath Chitturi Jul 12, 2024
Hindustan Times Telugu
రోజంతా యాక్టివ్‌గా ఉండటం అనేది మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సరైన పోషకాలతో కూడిన ఆహారాలు తింటే.. నీరసం వంటి లక్షణాలు కనిపించవు!
pexels
అరటి పండ్లు తినాలి. ఇందులోని విటమిన్ బీ6, పొటాషియం, కార్బోహైడ్రేట్స్‌తో శరీరానికి ఎనర్జీ వస్తుంది.
pexels
పెరుగు కచ్చితంగా తినాలి. ఇందులో లక్టోస్, గలాక్టోస్ వంటి షుగర్స్.. శక్తిని ఇస్తాయట.
pexels
మంచి నీరు తాగాడం చాలా ముఖ్యం. శరీరాన్ని ఎంత హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటే అంత మంచిది.
pexels
గుడ్లు, టోఫు, పన్నీర్, చికెన్ బ్రెస్ట్ వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలు మీ డైట్లో కచ్చితంగా ఉండాలి.
pexels
వాల్నట్స్, బాదం వంటి నట్స్‌ని రోజు తినాలి. వాటిల్లోని విటమిన్లు మీ శరీరానికి చాలా అవసరం.
pexels
డేట్స్‌లో నేచురల్ షుగర్స్ ఉంటాయి. అలసిపోయిన ఫీలింగ్ వస్తుంటే.. ఇది తింటే చాలు, వెంటనే శరీరానికి శక్తి అందుతుంది!