శరీరాన్ని ఫిట్​గా ఉంచేందుకు ఉపయోగపడే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Nov 17, 2023

Hindustan Times
Telugu

వ్యాయామాలతో పాటు మంచి ఆహారపు అలవాట్లతో శరీరాన్ని నిత్యం ఫిట్​గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఫుడ్స్​ని రోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Pixabay

అవు పాలను రోజు తాగాలి. ఇందులో పుష్కలంగా కాల్షియం లభిస్తుంది. రోజంతా యాక్టివ్​గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

Pixabay

డ్రై ఫ్రూట్స్​ని డైట్​లో యాడ్​ చేసుకోండి. ఇందులోని నేచురల్​ షుగర్స్​, కార్బోహైడ్రేట్స్​, ఫైబర్​, విటిమిన్స్​, మినరల్స్​తో శరీరానికి అన్ని పోషకాలు లభిస్తాయి.

Pixabay

మీ డైట్​లో పాలకూర, బ్రోకలీ ఉండాల్సిందే! ఇందులో యాంటీఆక్సిడెంటస్​, మినరల్స్​ వంటివి గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

Pixabay

అరటి పండ్లులో అనేక పోషకాలు ఉంటాయి. ఇన్​స్టెంట్​ ఎనర్జీనిచ్చే ఈ పండ్లను అస్సలు మిస్స్​ అవ్వకండి.

Pixabay

మీ నాన్​ వెజ్​ డైట్​లో సాల్మోన్​ని యాడ్​ చేసుకోండి. ఇదులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​.. శరీరానికి మంచిది. గుండె ఆరోగ్యానికి మంచిది.

Pixabay

ప్రాసెస్డ్​ ఫుడ్స్​, ఫాస్ట్​ ఫుడ్స్​ తినడాన్ని తగ్గిస్తూ, వ్యాయామాలను పెంచితే.. మీరు ఆరోగ్యంగా ఉంటారు.

Pixabay

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels