ఈ ఆహారాలు తింటే స్పెర్మ్ కౌంట్‌తో పాటు క్వాలిటీ కూడా పెరుగుతుంది!
pexels
By Sharath Chitturi Jul 29, 2024
Hindustan Times Telugu
చాలా మంది పురుషులు స్పెర్మ్ హెల్త్ గురించి పట్టించుకోరు. అది తప్పు! కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
pexels
స్పెర్మ్ కౌంట్, క్వాలిటీని పెంచడంలో విటమిన్ ఈ, విటమిన్ సీ కీలక పాత్ర పోషిస్తాయి.
pexels
బ్రోకలీ, పాలకూల, అవకాడో వంటి ఆహారాల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.
pexels
ఆరెంజ్, టమాటా, ద్రాక్ష పండ్లలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.
pexels
సాల్మోన్, సార్డీన్లో స్పెర్మ్ కౌంట్‌ని పెంచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
pexels
బాదం, వాల్‌నట్స్‌లోని విటమిన్ బీ6, జింక్, యాంటీఆక్సిడెంట్లు కూడా స్పెర్మ్ హెల్త్‌కి అవసరం.
pexels
వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్స్ కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ని పెంచుతాయి.