జుట్టు రాలుతుంటే వెంటనే ఇవి తినండి.. అద్భుత ఫలితాలు చూస్తారు!

pexels

By Sharath Chitturi
Jul 01, 2024

Hindustan Times
Telugu

శరీరానికి సరైన విటమిన్లు అందకపోవడం, ఒత్తిడి, జీన్స్​ వంటివి జుట్టు రాలడానికి కారణాలు. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే, మళ్లీ జుట్టు వేగంగా పెరుగుతుంది!

pexels

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్​ ఉంటాయి. హెయిర్​ సెల్స్​ డ్యామెడ్​ అవ్వకుండా అవి చూసుకుంటాయి.

pexels

సాల్మోన్​లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి. ఆరోగ్యవంతమైన జుట్టుకు ఇది చాలా అవసరం!

pexels

డైట్​లో గుడ్లు కచ్చితంగా ఉండాలి! ఇందులోని విటమిన్​ ఏ, డీ, బీ12, ఐరన్​, క్లోరిన్​ వంటివి జుట్టుకు చాలా అవసరం.

pexels

జుట్టు పెరుగుదలతో జింక్​ది కీలక పాత్ర! ఓయిస్టర్​లో జింక్​ పుష్కలంగా లభిస్తుంది.

అవకాడాల్లో జుట్టుకు కావాల్సిన విటమిన్​ ఈ, యాంటిఆక్సిడెంట్స్​ ఉంటాయి.

పీనట్స్​, బాదం జీడిపప్పుల్లో హెల్తీ ఫ్యాట్స్​, ప్రోటీన్స్​, బయోటిన్​, జింక్​ లభిస్తాయి. స్కాల్ప్​పై హెల్తీ టిష్యూలను ఇవి పెంచుతాయి!

కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels