కళ్లజోడును దూరం చేసి, కంటి చూపును మెరుగుపరిచే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Nov 28, 2023

Hindustan Times
Telugu

చాలా మందికి చిన్న వయస్సుల్లోనో కళ్లజోడు వచ్చేస్తోంది. కానీ కొన్ని ఆహారాలు తింటే కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Pixabay

బెల్​ పెప్పర్​లో విటమిన్​ సీ ఉంటుంది. ఇది.. కళ్లల్లోని బ్లడ్​ వెజెల్స్​కి మంచిది. 

Pixabay

సిట్రస్​ పండ్లు, పచ్చికూరగాయలు, బొప్పాయి, స్ట్రాబెర్రీల్లో కూడా విటమిన్​ సీ పుష్కలంగా ఉంటుంది.

Pixabay

గుమ్మడి గింజలు, బాదం, పీనట్స్​ వంటివి రోజు తినాలి. వీటిల్లోని విటమిన్​ ఈతో క్యాటరాక్ట్​ని నివారించవచ్చు.

Pixabay

సాల్మోన్​లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి. వీటితో.. గ్లైకోమా నుంచి కళ్లకు రక్షణ లభిస్తుంది.

Pixabay

గుడ్లు కూడా మీ డైట్​లో ఉండాలి. వీటిల్లోని పోషకాలు.. రెటీనాకు రక్షణగా ఉంటాయి.

Pixabay

క్యారెట్​లలో ఉండే విటమిన్​ ఏ.. కళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం. రోజూ తినాల్సిందే!

Pixabay

గూగుల్‌లో అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే