శరీరంలో రక్తం స్థాయిని వెంటనే పెంచే అద్భుత ఆహారాలు ఇవే..!

Pixabay

By Sharath Chitturi
Nov 26, 2023

Hindustan Times
Telugu

శరీరంలో రెడ్​ బ్లడ్​ సెల్స్​ కావాల్సినంత లేకపోతే ఎనీమియా బారినపడతారు. కొన్ని ఆహారాలు తీసుకుంటే బ్లడ్​ కౌంట్​ పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Pixabay

రక్తం స్థాయి పెరగాలంటే ఐరన్​ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

Pixabay

బీట్​రూట్​లో ఐరన్​తో పాటు మెగ్నీషియం, కాపర్​, విటమిన్​ బీ1 వంటి పోషకాలు లభిస్తాయి. రక్తం వెంటనే పెరుగుతుంది! 

Pixabay

ఐరన్​తో పాటు విటమిన్​ సీ ఆహారాలు కూడా తీసుకోవాలి. సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ ఎక్కువగా ఉంటుంది.

Pixabay

ఐరన్​తో పాటు విటమిన్​ సీ ఆహారాలు కూడా తీసుకోవాలి. సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ ఎక్కువగా ఉంటుంది.

Pixabay

బ్రోకలీలో బీ కాంప్లెక్స్​ విటమిన్​ ఫాలిక్​ యాసిడ్​, మెగ్నీషియం, విటమిన్​ ఏ, విటమిన్​ సీ పుష్కలంగా ఉంటాయి. వీటితో హిమోగ్లోబిన్​ లెవల్స్​ని పెంచుకోవచ్చు.

Pixabay

డైట్​తో పాటు కొన్ని వ్యాయామాలు చేస్తే ఒంట్లో రక్తం స్థాయి పెరుగుతుంది. వంటను ఐరన్​ పాత్రలో వండుకుంటే ఇంకా బెటర్​!

Pixabay

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels