పోషకాలు ఉన్న ఈ ఆహారాలు తింటేనే శీతాకాలంలో ఆరోగ్యం!

pexels

By Sharath Chitturi
Nov 17, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో రోగాలకు దూరంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి.

pexels

క్యారెట్​లోని బీటే-కెరాటీన్​ శరీరానికి యాంటీఆక్సిడెంట్​గా పనిచేస్తుంది.

pexels

పాలకూరలోని విటమిన్​ ఏ, సీ, కే శరీరానికి చాలా అవసరం.

pexels

నువ్వుల్లోని కాల్షియం, ఐరన్​ కూడా శరీరానికి కావాలి.

pexels

షుగర్​కి ప్రత్యామ్నాయంగా శీతాకాలంలో బెల్లం తీసుకోండి.

pexels

డేట్స్​లో ఫైబర్​, ఐరన్​, విటమిన్స్​ ఉంటాయి. శరీరానికి ఎనర్జీ ఇస్తాయి.

pexels

అల్లంలోని యాంటీ-ఇన్​ఫ్లమేటర్​ ఎలిమెంట్స్​ శరీరానికి కావాలి.

pexels

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి

image source unsplash.com