చిన్న పనికే అలసిపోతున్నారా? ఈ ఆహారాలు తింటే యాక్టివ్​గా ఉంటారు!

pexels

By Sharath Chitturi
Aug 23, 2024

Hindustan Times
Telugu

సరైన పోషకాలతో కూడిన ఆహారాలు తింటే.. నీరసం వంటి లక్షణాలు కనిపించవు! రోజంతా యాక్టివ్​గా ఉంటారు.

pexels

పెరుగు కచ్చితంగా తినాలి. ఇందులో లక్టోస్​, గలాక్టోస్​ వంటి షుగర్స్​.. శక్తిని ఇస్తాయట.

pexels

అరటి పండ్లు బాగా తినాలి. ఇందులోని విటమిన్​ బీ6, పొటాషియం, కార్బోహైడ్రేట్స్​తో శరీరానికి ఎనర్జీ వస్తుంది. 

pexels

మంచి నీరు తాగాడం చాలా అవసరం. శరీరాన్ని ఎంత హైడ్రేటెడ్​గా ఉంచుకుంటే అంత మంచిది

pexels

అలసిపోయిన ఫీలింగ్​ వస్తుంటే..డేట్స్​ తింటే వెంటనే శరీరానికి శక్తి అందుతుంది!

pexels

గుడ్లు, టోఫు, పన్నీర్​, చికెన్​ వంటి హై ప్రోటీన్​​ ఆహారాలు సైతం మీ డైట్​లో కచ్చితంగా ఉండాలి.

pexels

బాదం​ వంటి నట్స్​ని రోజు తినాలి. వాటిల్లోని విటమిన్లు మీ శరీరానికి చాలా అవసరం

pexels

శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మార్చేందుకు కాల్షియ చాలా అవసరం, కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పే ఆహారాలను తింటే కాల్షియం పెరుగుతుంది.

Unsplash