శరీరంలో జింక్​ లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు- ఈ ఫుడ్స్​ తీసుకోండి..

pexels

By Sharath Chitturi
Feb 08, 2025

Hindustan Times
Telugu

శరీరంలో జింక్​ లోపం ఉంటే జుట్టు, కంటి సమస్యలు వస్తాయి. శరీరానికి కావాల్సిన 11 ఎంజీ జింక్​ కోసం కొన్ని రకాలు ఫుడ్స్​ తినాలి.

pexels

ఓయిస్టర్స్​లో జింక్​ పుష్కలంగా ఉంటుంది. 6 ఓయిస్టర్స్​తో 33 ఎంజీ జింక్​ లభిస్తుంది.

pexels

100 గ్రాముల పప్పుధాన్యాల్లో శరీరానికి కావాల్సిన జింక్​ లభిస్తుంది.

pexels

డైరీ ప్రాడక్ట్స్​లో జింక్​ పుష్కలంగా లభిస్తుంది

pexels

బాదం, వాల్​నట్స్​ రోజు తినాలి. వీటితో జింక్​తో పాటు ఇతర పోషకాలు సైతం లభిస్తాయి.

pexels

హై కేలరీ డార్క్​ చాక్లెట్​ వంటి ఫుడ్స్​​లో కూడా జింక్​ ఉంటుంది.

pexels

గుడ్లులో జింక్​తో పాటు అనేక విటమిన్స్​ ఉంటాయి. ప్రోటీన్​ కూడా ఉంటుంది. మీ డైట్​లో యాడ్​ చేసుకోండి.

pexels

ఐఐటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన టాప్ సీఈవోలు

Photo Credit: AP