కెరాటిన్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే పొడవైన జుట్టు మీ సొంతం!

pexels

By Sharath Chitturi
Aug 06, 2024

Hindustan Times
Telugu

జుట్టు బలంగా ఉండాలంటే శరీరానికి కెరాటిన్​ చాలా అవసరం. అందుకే.. డైట్​లో కెరాటిన్ అధికంగా లభించే ఆహారాలు ఉండాలి.

pexels

గుడ్లలో కెరాటిన్​ పుష్కలంగా ఉంటుంది. వీటిల్లోని బయోటిన్​ సైతం.. జుట్టు రాలడాన్ని ఆపి, బలంగా చేస్తాయి.

pexels

చిలకడదుంప తినాలి. ఇందులోని బీటా కెరోటిన్​.. విటమిన్​ ఏగా మారుతుంది. జుట్టు పెరుగుతుంది.

pixabay

బెర్రీల్లో తింటే జుట్టు పెరుగుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా!

pexels

బాదం, వాల్​నట్స్​, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఎల్లప్పుడు మీ డైట్​లో ఉండాలి.

pexels

క్యారెట్లు శరీరానికి చాలా మంచిది. వీటిల్లో బీటా కెరోటిన్​.. జుట్టు సంరక్షణకు చాలా అవసరం.

pexels

పాలకూర వంటి ఆకు కూరల్లో విటమిన్​ ఏ, సీ ఉంటాయి. అవి.. కెరాటిన్​ ఉత్పత్తిని పెంపొందిస్తాయి.

pexels

పీరియడ్స్ అనేది స్త్రీలకు సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో వాడే శానిటరీ ప్యాడ్ ఎంతసేపు వాడుతున్నారనేది కూడా ముఖ్యమే.

Unsplash