కాల్షియం అధికంగా ఉండే ఈ ఫుడ్స్​ తీసుకోండి- ఆరోగ్యంగా ఉంటారు!

Unsplash

By Sharath Chitturi
Sep 21, 2024

Hindustan Times
Telugu

మనిషి శరీరానికి కాల్షియం అవసరం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Unsplash

బాదం:- ఒక కప్పులో 385ఎంజీ కాల్షియం లభిస్తుంది. ఎన్నో పోషకాలు పొందుతారు.

Unsplash

100 ఎంఎల్​ పాలల్లో 125ఎంజీ వరకు కాల్షియం లభిస్తుంది.

Unsplash

టోఫు:- అర కప్పు టోఫూలో 800 ఎంజీ కాల్షియం ఉంటుంది.

Unsplash

చియా సీడ్స్​:- రెండు టేబుల్​ స్పూన్స్​లో 179 ఎంజీ కాల్షియం ఉంటుంది.

Unsplash

బ్రోకలీ:- ఒక కప్పు ఫ్రోజెన్​ బ్రోకలీతో 87 ఎంజీ కాల్షియం మీరు పొందొచ్చు.

పొద్దుతిరుగుడు గింజలు:- ఒక కప్పులో 109ఎంజీ కాల్షియం పొందొచ్చు.

pexels

 సరైన శరీర బరువును కోసం పాటించాల్సిన టిప్స్ ఇవి

Photo: Pexels