పాలు పడట్లేదా? కాల్షియం పుష్కలంగా లభించే ఇతర ఆహారాలు ఇవే..

pexels

By Sharath Chitturi
Jul 14, 2024

Hindustan Times
Telugu

మనిషి శరీరానికి కాల్షియం చాలా అవసరం. పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ పాలు అందరికి పడవు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకోండి.

pexels

సిసమే సీడ్స్​ (నువ్వులు):- 1 టేబుల్​ స్పూన్​లో 88 ఎంజీ కాల్షియం లభిస్తుంది.

pexels

చియా సీడ్స్​:- రెండు టేబుల్​ స్పూన్స్​లో 179 ఎంజీ కాల్షియం ఉంటుంది.

pexels

బాదం:- ఒక కప్పులో 385ఎంజీ కాల్షియం లభిస్తుంది.

pexels

టోఫు:- అర కప్పులో 800 ఎంజీ కాల్షియం ఉంటుంది.

pexels

పొద్దుతిరుగుడు గింజలు:- ఒక కప్పులో 109ఎంజీ కాల్షియం పొందొచ్చు.

pexels

బ్రోకలీ:- ఒక కప్పు ఫ్రెజన్​ బ్రోకలీతో 87 ఎంజీ కాల్షియం మీ సొంతం.

pexels

మానవ జీర్ణ వ్యవస్థ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...