అందాన్ని పెంచుకోవాలంటే మీ డైట్​లో నట్స్​, సీడ్స్​ ఉండాల్సిందే!

Unsplash

By Sharath Chitturi
Jul 16, 2024

Hindustan Times
Telugu

నట్స్​, సీడ్స్​లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి.

Unsplash

బాదం, వాల్​నట్స్​, చియా సీడ్స్​లో యాంటీఆక్సిడెంట్స్​ ఉంటయి. చర్మ మృదువుగా ఉండేందుకు దోహదపడుతుంది.

pexels

వీటిల్లోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్​తో చర్మ హైడ్రేటెడ్​గా ఉంటుంది. డ్రైనెస్​, ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతాయి.

pexels

నట్స్​లో విటమిన్​ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

pexels

బాదం, పొద్దుతిరుగుడు గింజల్లోని బయోటన్​ జుట్టు ఆరోగ్యానికి మంచిది.

pexels

గుమ్మడి గింజల్లోని జింక్​ మొటిమలను దూరం చేసి, ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.

pexels

బాదం వంటి నట్స్​తో వచ్చే ఫైబర్​, ప్రోటీన్​ సైతం శరీరానికి చాలా అవసరం.

pexels

ఏప్రిల్ నెల చివర నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు మొదలు

Canva