సాయి పల్లవి లాంటి జట్టు కావాలంటే మీ డైట్లో ఉండాల్సిన అద్భుత ఆహారాలు..
Pixabay
By Sharath Chitturi Jan 04, 2024
Hindustan Times Telugu
పొడవాటి జుట్టు కోసం మహిళలు చాలా ప్రయత్నాలు చేస్తాయి. కానీ చాలా మందికి జట్టు ఊడిపోతుంటుంది. అయితే.. కొన్ని రకాల ఆహారాలతో పొడవైన జుట్టును పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Pixabay
మీ డైట్లో గుడ్లు ఉండాలి. గుడ్లల్లోని ప్రోటీన్.. జట్టు థిక్నెస్ని పెంచుతుంది.
Pixabay
పాలకూర వంటి ఆకు కూరల్లో విటమిన్ ఏ, సీ, కరోటీన్, పొటాషియం వంటివి ఉంటాయి. పొడవాటి జుట్టు కోసం ఇవన్నీ చాలా అవసరం.
Pixabay
సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. వీటిత కోలోజెన్ ప్రొడక్షన్ పెరిగి స్కాల్ప్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.
Pixabay
బాదం, వాల్నట్స్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని రోజు తింటే జట్టు కూడా పెరుగుతుంది.
Pixabay
క్యారెట్లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీని వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.
Pixabay
ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రోటీన్, ఐరన్, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు రోజూ తీసుకుంటే, జుట్టు చాలా బాగా పెరుగుతుంది.