గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జూస్​లు తాగాల్సిందే!

Pixabay

By Sharath Chitturi
Nov 30, 2023

Hindustan Times
Telugu

మనిషి ఆరోగ్యంలో గుండెది కీలక పాత్ర. అందుకే గుండె ఆరోగ్యంపై ప్రత్యేక ఫోకస్​ ఉండాలి. కొన్ని జూస్​లు రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Pixabay

బీట్​రూట్​ జూస్​ని రోజు తీసుకోవాలి. బీట్​రూట్​తో బ్లజ్​ ప్రెజర్​ తగ్గి, బ్లడ్​ ఫ్లో పెరుగుతుంది. ఇది గుండెకు చాలా మంచిది.

Pixabay

దానిమ్మ పండ్లతో జూస్​ చేసుకుని తాగండి. మీ శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. కార్డియాట్​ సిస్టెమ్​కు ఇవి అవసరం.

Pixabay

ఆరెంజ్​ జూస్​లో ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. విటమిన్​ సీ, పొటాషియం కూడా లభిస్తుంది. కొలస్ట్రాలు తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

Pixabay

టమాటా జూస్​తో రక్తం గడ్డ కట్టడాన్ని నివారించవచ్చు. టమాటాలో ఫాటోనూట్రియంట్స్​ పుష్కలంగా ఉండటం ఇందుకు కారణం.

Pixabay

ఈ జూస్​లతో పాటు వాల్​నట్స్​, బాదం స్మూతీలు చేసుకుంటే పర్ఫెక్ట్​ డైట్​ పొందుతారు.

Pixabay

గుండె ఆరోగ్యం కోసం ఓవైపు మంచి డైట్​తో పాటు వ్యాయామాలు చేస్తూనే.. మరోవైపు జంక్​ ఫుడ్​ని దూరం చేయాలి.

Pixabay

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels