మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్..
Pixabay
By Sharath Chitturi Feb 06, 2024
Hindustan Times Telugu
మన గుండె ఆరోగ్యం మనం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది అయితే.. కొన్ని రకాల డ్రింక్స్ రోజు తీసుకుంటే.. గుండె సమస్యలు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
Pixabay
మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. గుండెతో పాటు శరీరానికి మంచి నీరు చాలా అవసరం. శరీరం నిత్యం హైడ్రేటెడ్‌గా ఉండాలి.
Pixabay
రోజుకు 1,2 కప్పుల కాఫీ తాగొచ్చు. గుండె సమస్యలను ఇది తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Pixabay
బెర్రీలతో కూడిన జూస్లు తీసుకుంటే ఇన్ఫ్లమేషన్, స్ట్రోక్ వంటివి దూరమవుతాయి.
Pixabay
క్యారెట్ జూస్, ఆరెంజ్ జూస్లతో కార్డియోవాస్క్యులర్ రోగాల ప్రమాదం తగ్గుతుందట.
Pixabay
స్మూతీలు తాగొచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్, ఫైబర్.. గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.
Pixabay
పాలల్లో పసుపు వేసుకుని తాగితే మంచిది! యాంటీ- ఇన్ఫ్లమేటర్ ప్రయోజనాలను పసుపు ఇస్తుంది.
Pixabay
అల్లంతో అద్భుత ప్రయోజనాలు.. అజీర్ణ వ్యాధులకు అద్భుతమైన ఔషధం