సమ్మర్ వచ్చేసింది.... పుచ్చకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 08, 2024
Hindustan Times Telugu
పుచ్చ కాయ వేసవిలో మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం ఇస్తుంది
image credit to unsplash
పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు ఉన్నాయి.
image credit to unsplash
శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పుచ్చకాయ సాయపడుతుంది.ఇందులో 92 శాతం నీరే ఉంటుంది.
image credit to unsplash
పుచ్చకాయలో ఉండే సిట్రలిన్ అమైనో యాసిడ్ శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పెంచేందుకు దోహదపడుతుంది. ఇది మీ రక్త నాళాలు విస్తరించడానికి సహాయపడుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది.
image credit to unsplash
పుచ్చకాయలో ఉంటే సిట్రులైన్ అమైనో యాసిడ్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
image credit to unsplash
పుచ్చ కాయలో అధిక మొత్తంలో నీరు, తక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది
image credit to unsplash
పుచ్చకాయలో ఉంటే విటమిన్ ఏ, విటమిన్ సీ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
image credit to unsplash
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?