చలికాలంలో ఈ విటమిన్​ సీ ఆహారాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

pexels

By Sharath Chitturi
Jan 13, 2025

Hindustan Times
Telugu

రోగ నిరోధకశక్తిని పెంచే విటమిన్​ సీ ఫుడ్స్​ని చలికాలంలో తినడం చాలా అవసరం.

pexels

పుచ్చకాయలో విటమిన్​ సీతో పాటు వాటర్​ కంటెంట్​ అధికంగా ఉంటుంది. మీరు హైడ్రేటెడ్​గా ఉంటారు.

pexels

నిమ్మకాయల్లో విటమిన్​ సీ ఉంటుంది. బాడీ డీటాక్స్​ అవుతుంది. రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

pexels

బెర్రీలు తింటున్నారా? బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీల్లోని విటమిన్​ సీ శరీరానికి అవసరం.

pexels

బెల్​ పెప్పర్​లోని విటమిన్​ సీతో జీర్ణక్రియ సమస్య కూడా దూరమవుతుంది. బరువు తగ్గుతారు.

pexels

ఆరెంజ్​ అనేది విటమిన్​ సీ రిచ్​ ఫుడ్​. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది.

pexels

వీటితో పాటు బాదం, వాల్​నట్స్​ వంటివి తీసుకుంటే చలికాలంలో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.

pexels

చిన్న పిల్లలకు హార్ట్ ఎటాక్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Image Source From unsplash