రోగనిరోధక శక్తి తగ్గకుండా వెయిట్ లాస్ అవ్వాలంటే- ఈ విటమిన్ సీ ఫుడ్స్ తినండి!
Unsplash
By Sharath Chitturi
Sep 15, 2024
Hindustan Times
Telugu
మనిషి శరీరానికి విటమిన్ సీ చాలా అవసరం. రోగ నిరోధకశక్తిని పెంచేందుకు, ఒత్తిడని తగ్గించేందుకు, వెయిట్ లాస్కి విటమిన్ సీ కావాలి.
Unsplash
పుచ్చకాయలో విటమిన్ సీతో పాటు వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మీరు హైడ్రేటెడ్‌గా ఉంటారు.
pexels
ఆరెంజ్ అనేది విటమిన్ సీ రిచ్ ఫుడ్. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది.
pexels
బెల్ పెప్పర్‌లోని విటమిన్ సీతో జీర్ణక్రియ సమస్య కూడా దూరమవుతుంది. బరువు తగ్గుతారు.
pexels
బెర్రీలు తింటున్నారా? బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీల్లోని విటమిన్ సీ శరీరానికి అవసరం.
pexels
నిమ్మకాయల్లో విటమిన్ సీ ఉంటుంది. బాడీ డీటాక్స్ అవుతుంది. రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.
pexels
వీటితో పాటు బాదం, వాల్నట్స్ వంటివి తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.
pexels
లస్సీ తాగితే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి