భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో గసగసాలు ఒకటి. మసాలా వంటలలో కూడా గసగసాలు ఉపయోగిస్తారు.

Unsplash

By Anand Sai
Mar 11, 2024

Hindustan Times
Telugu

గసగసాలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. మీ ఆహారంలో వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Unsplash

నిద్రలేమి సమస్యతో బాధపడే వారు గసగసాలు మీ ఆహారంలో చేర్చుకోండి.

Unsplash

చాలా మందికి ఎముకలు బలహీనంగా ఉంటాయి. గసగసాలలో మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. అవి ఎముకలను బలపరుస్తాయి.

Unsplash

గసగసాలలో ఆల్కలాయిడ్స్ అనే సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని నొప్పులను తగ్గించి ప్రశాంతమైన నిద్రను అందిస్తాయి.

Unsplash

బలహీనంగా ఉన్నవారు గసగసాలతో చేసిన ఆహారాన్ని తినిపించడం ద్వారా దృఢంగా ఉంటారు.

Unsplash

ఇది రోగనిరోధక వ్యవస్థతో పాటు శరీరంలోని ఎనర్జీ స్థాయిని త్వరగా పెంచుతుంది.

Unsplash

గసగసాలను రోజూవారి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. దీనిద్వారా ప్రయోజనాలు పొందుతారు.

Unsplash

పుచ్చకాయ చాలా పోషకాలు కలిగిన పండు. వేసవిలో శరీరానికి మేలు చేస్తుంది. ఇది నీటి శాతాన్ని కలిగి ఉంటుంది.

Unsplash