చిటికెడే కదా అని ఇంగువ వేసుకోకపోతే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా మిస్​!

pixabay

By Sharath Chitturi
Jun 24, 2024

Hindustan Times
Telugu

పోపు, వంటలో వాడే ఇంగువలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

pixabay

కాస్త ఇంగువ వేసుకుంటే.. జీర్ణక్రియ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. హైపర్​గ్లైసెమియాను తగ్గించి బ్లడ్​ షుగర్​ లెవల్స్​ని కంట్రోల్​ చేస్తుంది.

pixabay

ఇంగువలో కార్బొహైడ్రేట్స్​ పుష్కలంగా ఉంటాయి. మెటబాలిజం పెరుగుతుంది.

pixabay

ఇంగువలో ఉండే ఐరన్​ వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అనీమియాని కూడా దూరం చేస్తుంది. రోగనిరోధ శక్తిని పెంపొందిస్తుంది.

pixabay

ఇంగువలో పొటాషియం, కాల్షియం కూడా ఉంటాయి. శరీరానికి ఇవి చాలా అవసరం.

pixabay

ఇంగువ తింటే.. పీరియడ్స్​ సమయంలో రక్తం గడ్డకట్టాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రవాహం సులభంగా జరిగి, నొప్పి తగ్గుతుంది.

pixabay

ఇంగువలోని యాంటీఆక్సిడెంట్స్​, యాంటీ ఇన్​ఫ్లమేటరీ విలువ వల్ల తల నొప్పి ఇట్టే తగ్గిపోతుంది.

pixabay

నిలబడి నిద్రపోయే జంతువులు ఏవో తెలుసా?

pexels