అర్ధరాత్రి వరకు తినకండి- డిన్నర్ తొందరగా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు!
Pexels
By Sharath Chitturi Mar 30, 2024
Hindustan Times Telugu
నైట్ లైఫ్‌కి అలవాటు పడి చాలా మంది లేట్‌గా డిన్నర్ తింటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డిన్నర్‌ని ఫినీష్ చేయాలి.
Pexels
పాలల్లో లేదా టీలో మిరియాలు పొడిని వేసుకుని తింటే ఎంతో మేలు. కూరల్లో కూడా మిరియాలను, మిరియాల పొడిని వేసుకోవచ్చు.
Pexels
అర్ధరాత్రి వరకు తింటూనే ఉంటే.. బ్లడ్ ప్రజర్ పెరుగుతుంది. గుండె సమస్యలను తగ్గించాలంటే, తొందరగా తినేయాలి.
Pexels
ఎర్లీ డిన్నర్‌తో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది శరీరానికి చాలా మంచిది.
Pexels
డిన్నర్ తొందరగా చేస్తే.. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరమవుతాయి. బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది.
Pexels
డిన్నర్ ఎర్లీగా చేయడంతో.. ఫ్యాట్ బర్న్ అవుతుంది. తద్వారా.. మీరు బరువు కూడా తగ్గుతారు!
Pexels
సన్‌రైజ్ టు సన్ సెట్.. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తినడం అనే డైట్ ప్లాన్‌ని పాటిస్తే.. మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
Pexels
ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు
అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే