రోజు ఉదయం ఒక్క కప్పు గ్రీన్​ టీ తాగితే చాలు- సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!

pexels

By Sharath Chitturi
Jan 25, 2025

Hindustan Times
Telugu

గ్రీన్​ టీలో అనేక యాంటీఆక్సిడెంట్స్​, పోషకాలు ఉన్నాయి. అందుకే గ్రీన్​ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

pexels

గ్రీన్​ టీలోని ఎల్​-థియనైన్​ మీలోని యాంగ్జైటీని తగ్గిస్తుంది. మీరు రిలాక్స్​ అవుతారు.

pexels

గ్రీన్​ టీలోని యాంటీఆక్సిడెంట్స్​.. మీ మెదడును అల్జైమర్స్​ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

pexels

రోజు గ్రీన్​ టీ తాగితే బోన్​ మాస్​ తగ్గదు! ఎముకలు బలంగా ఉంటాయి.

pexels

ఎక్కువ కాలం జీవించాలని ఉంటే గ్రీన్​ టీ కచ్చితంగా తాగాలి! ఇందులోని పాలీఫెనోల్స్​తో ఆరోగ్యం పొందొచ్చు.

pexels

గ్రీన్​ టీతో చెడు కొలొస్ట్రాలు కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

pexels

గ్రీన్​ టీలోని యాంటీఆక్సిడెంట్స్​ కారణంగా టైప్​ 2 డయాబెటిస్​ కూడా తగ్గుతుంది.

pexels

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 6 గింజలు తప్పకతినాలి!