నానపెట్టిన బాదం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం- ఇవి తెలుసుకోండి..

pexels

By Sharath Chitturi
Nov 18, 2024

Hindustan Times
Telugu

బాదం వంటి నట్స్​లో విటమిన్స్​, మినరల్స్​, హెల్తీ ఫ్యాట్స్​ పుష్కలంగా ఉంటాయి. అందుకే బాదం రోజు తినాలి.

pexels

కానీ బాదం పప్పును నానపెట్టి తింటే ఇంకా మంచిదని మీకు తెలుసా?

pexels

నానపెట్టిన బాదం తొందరగా డైజెస్ట్​ అవుతాయి. జీర్ణక్రియ సమస్యలు ఉన్న వారికి ఇది చాలా మంచిది.

pexels

నానపెట్టిన బాదంలో పోషకాలు మరింత పెరుగుతాయి. సైటిక్​ యాసిడ్స్​ బ్రేక్​ అవ్వడం ఇందుకు కారణం.

pexels

నానపెట్టిన బాదం తింటే మెదడుకు కావాల్సిన విటమిన్​ ఈ మరింత లభిస్తుంది.

pexels

నానపెట్టిన బాదం మీ వెయిట్​ లాస్​ జర్నీకి ఉపయోగపడుతుంది. ప్రోటీన్​, ఫైబర్​ ఇందులో ఎక్కువగా ఉంటాయి.

pexels

నానపెట్టిన బాదంలోని ఫైబర్​, హెల్తీ ఫ్యాట్స్​ షుగర్​ లెవల్స్​ని కంట్రోల్​లో ఉంచుతాయి.

pexels

గూగుల్‌లో అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే