కరివేపాకులో అనేక పోషకాలు.. రోజు తింటే సంపూర్ణ ఆరోగ్యం!

pixabay

By Sharath Chitturi
Feb 11, 2025

Hindustan Times
Telugu

భారతీయుల వంటింట్లో సాధారణంగా కనిపించే వాటిల్లో కరివేపాకు ఒకటి. ఈ కరివేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా?

pixabay

కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్​ అధికంగా ఉంటాయి. ఒత్తిడి, ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతాయి.

pixabay

కరివేపాకు వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. బ్లోటింగ్​, గ్యాస్​ సమస్యలు మాయమైపోతాయి.

pixabay

కరివేపాకులోని ఫ్లవనాయిడ్స్​తో చెడు కొలెస్ట్రాలు దూరమవుతాయి.

pexels

బ్లడ్​ షుగర్​ లెవల్స్​ని తగ్గించేందుకు కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది.

pexels

కరివేపాకులోని విటమిన్​ ఏ కళ్లకు చాలా మంచిది.

pexels

కరివేపాకులోని విటమిన్​ సీతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

pexels

ఎంబీఏ చేశారా? మీ కోసమే ఈ 7 రకాల జాబ్స్

Photo Credit: Pixabay