ఈ వేసవిలో కీర దోసతో కోరినంత ఆరోగ్యం

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 09, 2024

Hindustan Times
Telugu

ఎండాకాలంలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా తీసుకునే ఆహారంలో కీరదోస ఒకటి. 

image credit to unsplash

కీరదోస పోషకాలతో పాటు తాజాదనాన్ని ఇస్తుంది . ఆరోగ్యానికి, అందానికి ఇది చాలా రకాలుగా మేలు చేస్తుంది.

image credit to unsplash

కీరదోసలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మానికి చల్లదనం ఇస్తాయి. ఎండ నుంచి రాగానే చర్మం మంటగా అనిపించినపుడు ఒక కీరదోస ముక్క రుద్దుకొని చూడండి, హాయిగా ఉంటుంది.

image credit to unsplash

వేసవిలో రోజూవారీ తినే సలాడ్లలో కీర దోసను తప్పక వాడండి. దీంట్లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. 

image credit to unsplash

కీరదోస చక్కర స్థాయుల్ని నియంత్రణలో ఉంచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయ పడుతుంది. 

image credit to unsplash

కీరదోసలో ఉండే విటమిన్ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

image credit to unsplash

కీరదోసను మరి ఎక్కువగా కాకుండా  తగుమోతాదులో తింటూ వేసవిని చల్లగా గడిపివేయటం మంచిది.

image credit to unsplash