వంటగదిలో లవంగాలు తప్పనిసరిగా ఉంటాయి. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో లవంగాలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. 

Unsplash

By Anand Sai
Sep 11, 2023

Hindustan Times
Telugu

గ్యాస్ట్రిక్, ఎముకల సమస్య, పంటి నొప్పి, నోటి సమస్య వంటి అనేక సమస్యలకు లవంగాలతో పరిష్కారం లభిస్తుంది.

Unsplash

లవంగాలలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. మీ ఆహారానికి రుచిని అందిస్తుంది. 

Unsplash

లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  గ్యాస్ట్రిక్ లేదా అసిడిటీ బాధితులకు లవంగం మంచి ఔషధం.

Unsplash

పంటి నొప్పి ఉన్నప్పుడు లవంగాన్ని పంటిపై ఉంచి కొద్దిసేపటి తర్వాత తీసేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.

Unsplash

లవంగాలలో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. 

Unsplash

లవంగాలలోని ప్రయోజనకరమైన సమ్మేళనాలు కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. 

Unsplash

విపరీతమైన తలనొప్పి ఉంటే, లవంగం నూనెను నుదిటిపై రాసి మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది.

Unsplash

హాట్ షోతో సెగలు పుట్టిస్తోన్న అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ 

Instagram