ప్రతిరోజూ ఆహారంలో కొంచెం మిరియాలను చేర్చుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇతర రకాల బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది.
Unsplash
By Anand Sai Sep 17, 2023
Hindustan Times Telugu
నల్ల మిరియాలు మీ చర్మం గ్లోను పెంచుతుంది. చిన్న వయస్సు నుండే నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల ముడతలు, చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
Unsplash
నల్ల మిరియాలు పెరుగుతో మిక్స్ చేసి తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడగండి. అయితే 24 గంటల వరకు షాంపూని ఉపయోగించవద్దు.
Unsplash
మిరియాలు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిని గ్రీన్ టీలో కూడా చేర్చవచ్చు.
Unsplash
మిరియాలను నమలడం వల్ల మెదడులోకి మూడ్-స్టిమ్యులేటింగ్ రసాయనాలు విడుదలవుతాయి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.
Unsplash
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే మిరియాలను ఉపయోగించండి. ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
Unsplash
మిరియాలు మీ జ్ఞాపకశక్తిని పెంచడం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
Unsplash
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో నల్ల మిరియాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పొటాషియం ఉంటుంది, ఇది హృదయ స్పందన రేటు, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.