గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఆహారాలు..

pexels

By Sharath Chitturi
Jul 19, 2024

Hindustan Times
Telugu

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండే పనితీరు మెరుగ్గా ఉండాలి. అందుకే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి.

pexels

బ్లడ్​ వెజిల్స్​ కోసం యాంటీఆక్సిడెంట్స్​ అవసరం. ఇవి ఆలివ్​ ఆయిల్​లో లభిస్తాయి.

Unsplash

చిలకడదుంపలు మీ డైట్​లో ఉండాలి. ఇందులోని ఫైబర్​, విటమిన్​ ఏ, వంటివి.. హార్ట్​ హెల్త్​కి అవసరం.

Unsplash

సాల్మోన్​లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​.. శరీరానికి చాలా మంచిది. బ్లడ్​ ప్రజర్​ని తగ్గిస్తాయి.

pexels

వాల్​నట్స్​, బాదం వంటి నట్స్​ని రోజు తినాలి. కొలొస్ట్రాల్​ లెవల్స్​ తగ్గుతాయి. 

pexels

సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. వీటితో బ్లడ్​ ప్రెజర్​ని కంట్రోల్​ చేసుకోవచ్చు.

pexels

పన్నీర్​, లో ఫ్యాట్​ కర్డ్, చెర్రీలు, బెర్రీలు, పాలకూర వంటి ఆకుకూరలు సైతం గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

pexels

గోవా వెళ్తున్నారా? ఇవి అస్సలు మిస్ చేయకండి..

pexel