నీతోనే డ్యాన్స్ 2.0 రియాలిటీ షో విన్న‌ర్స్‌గా అమ‌ర్‌దీప్ చౌద‌రి, తేజ‌స్విని నిలిచారు. 

twitter

By Nelki Naresh Kumar
Jun 29, 2024

Hindustan Times
Telugu

13 వారాల పాటు  12 జంట‌ల మ‌ధ్య జ‌రిగిన  నీతోనే డ్యాన్స్ షోలో రియ‌ల్‌లైఫ్ క‌పుల్ అమ‌ర్‌, తేజ‌స్విని  టైటిల్ గెలుచుకున్నారు. .  

twitter

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 లో ఫైన‌ల్ చేరిన అమ‌ర్‌దీప్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. 

twitter

బిగ్‌బాస్ టైటిల్‌ను  తృటిలో మిస్స‌యిన అమ‌ర్ నీతోనే డ్యాన్స్ 2.0  క‌ప్‌ను భార్య‌తో క‌లిసి ద‌క్కించుకున్నాడు

twitter

తెలుగులో జాన‌కి క‌ల‌గ‌న‌లేదు, అత్తారింటికి దారేది, సిరి సిరి మువ్వ‌లుతో పాటు ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించాడు. 

twitter

సీరియ‌ల్‌లో ఒక్కో ఎపిసోడ్ కోసం ఇర‌వై నుంచి ముప్పై వేల వ‌ర‌కు ఆమ‌ర్ దీప్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మ‌చారం. 

twitter

అమ‌ర్ దీప్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్ర‌స్తుతం తెలుగులో ఓ మూవీ చేస్తోన్నాడు. 

twitter

ఈ సినిమాలో అమ‌ర్ దీప్‌కు జోడీగా సురేఖ‌వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter

ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఈ పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోండి

Photo: Pexels