Pushpa 2 Allu Arjun Rashmika Mandanna In Rowdy Wear: పుష్ప 2 ది రూల్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక మందన్న కొత్త ఫొటోలు షేర్ చేసింది నేషనల్ క్రష్. విజయ్ దేవరకొండ ఫ్యాషన్ బ్రాండ్ అయిన రౌడీ దుస్తుల్లో బన్నీ, రష్మిక అట్రాక్ట్ చేశారు.