ఏఎంటీ కారు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

unsplash

By Sharath Chitturi
Apr 24, 2023

Hindustan Times
Telugu

ఏఎంటీ అంటే ఆటోమెటిక్​ మేన్యువల్​ ట్రాన్స్​మిషన్​. 

unsplash

ప్యూర్​ ఆటోమెటిక్​ కన్నా ఏఎంటీ ధర తక్కువ. మేన్యువల్​ గేర్​బాక్స్​తో పోల్చితే సౌకర్యం ఎక్కువ. 

unsplash

సిటీ ట్రాఫిక్​లో ఏఎంటీ చాలా ఉపయోగపడుతుంది.

unsplash

ఏఎంటీ కారులో బ్రేక్​ పెడల్​ ప్రెస్​ చేసి న్యూట్రల్​ నుంచి డ్రైవ్​ మోడ్​కు గేర్​ను మార్చాల్సి ఉంటుంది

unsplash

ట్రాఫిక్​ సిగ్నల్​లో ఆగినప్పుడు.. బ్రేక్​ పెడల్​ ప్రెస్​ చేసి గేర్​ను న్యూట్రల్​లోకి షిఫ్ట్​ చేయాలి.

unsplash

సెక్స్‌ హర్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది

unsplash

ఏఎంటీ వాహనాల్లో కేవలం రెండు పెడల్స్​ ఉంటాయి. అవి.. బ్రేక్​, యాక్సలరేషన్

unsplash

మేన్యువల్- ప్యూర్​ ఆటోమెటిక్​కి, ఏఎంటీకి డ్రైవింగ్​ రూల్స్​ ఒకే విధంగా ఉంటాయి.

unsplash

శరీరాన్ని డిటాక్స్ చేయగల 5 రకాల డ్రింక్స్ ఇవి

Photo: Unsplash