మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​మెంట్​కి ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి

unsplash

By Sharath Chitturi
Apr 01, 2023

Hindustan Times
Telugu

ఎన్నో రకాల మ్యూచువల్​ ఫండ్స్​ ఉంటాయి. వాటిల్లో మనకి తగినది ఎంచుకోవాలి

unsplash

డైరెక్ట్​ ప్లాన్​తోనే అధిక రిటర్నులు. రెగ్యులర్​ ప్లాన్​ ఎంచుకోవడం సరైనది కాదు

unsplash

పెట్టుబడులకు ముందు ఫండ్​ మేనేజర్,​ ఎగ్జిట్​ లోడ్​, ఎక్స్​పెన్స్​ రేషియోలను చూడాలి

unsplash

1 ఇయర్​ రిటర్నులు చూసి పెట్టుబడి చేయకూడదు. కనీసం 3-5 ఏళ్ల రిటర్నులను పరిశీలించాలి

unsplash

ఇన్​వెస్ట్​మెంట్​కి ముందు 'గోల్స్​' పెట్టుకోవాలి. అది రెగ్యులర్​గా ఇన్​వెస్ట్​ చేసేందుకు ఉపయోగపడుతుంది

unsplash

లమ్​సమ్​ కన్నా ఎస్​ఐపీ మోడ్​ ద్వారా ఇన్​వెస్ట్​ చేయడం చాలా ఉత్తమం

unsplash

మ్యూచువల్​ ఫండ్స్​ అన్నవి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అని గుర్తుపెట్టుకోవాలి

unsplash

 నిద్రలో మాట్లాడడం ఒక ఆరోగ్య సమస్యా?

pixabay