ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు..
ANI
By Sharath Chitturi
Sep 10, 2024
Hindustan Times
Telugu
మచ్ అవైటెడ్ ఐఫోన్ 16 లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌ల ో 4 మోడల్స్ ఉన్నాయి.
ANI
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ కొత్త డిజైన్, యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్‌తో వస్తున్నాయి. వీటిల్లో ఏ18 ప్రాసెసర్ ఉంటుంది.
ANI
ఫోటోగ్రఫీ కోసం, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉన్నాయి.
ANI
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. 6.3 ఇంచ్, 6.9 ఇంచ్ భారీ డిస్ప్లేతో వస్తున్నాయి. వీటిల్లోను ఏ18 ప్రాసెసర్ ఉంటుంది.
ANI
వీటిల్లో క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కొత్త 48 ఎంపీ ఫ్యూజన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎక్స్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.
ANI
ఐఫోన్ 16 ధరలు రూ.79900 నుంచి రూ.109900 మధ్యలో ఉంటాయి. ఐఫోన్ 16 ప్లస్ ధరలు రూ.89,900 నుంచి రూ.119,900 వరకు ఉంటాయి.
ANI
ఐఫోన్ 16 ప్రో ధరలు రూ.119900 నుంచి రూ.169900 వరకు ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరలు రూ.144900 నుంచి రూ. 184900 వరకు ఉంటాయి.
ANI
ఆయుర్వేద చికిత్సలో ఉసిరికాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే దీని గింజలతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి