ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​.. రిస్క్​ తక్కువ- లాభాలెక్కువ!

unsplash

By Sharath Chitturi
Apr 17, 2023

Hindustan Times
Telugu

మ్యూచువల్​ ఫండ్స్​లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఒకటి.

unsplash

ఈ మ్యూచువల్​ ఫండ్​.. సెన్సెక్స్​, నిఫ్టీ, బ్యాంక్​ నిఫ్టీ వంటి ఇండెక్స్​లలో పెట్టుబడులు పెడుతుంది.

unsplash

అంటే.. నిఫ్టీ50 ఇండెక్స్​ ఫండ్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. అందులోని 50 స్టాక్స్​లో పెట్టుబడులు పెడుతున్నట్టు!

unsplash

ఈ తరహా మ్యూచువల్​ ఫండ్స్​లో ఫండ్​ మేనేజర్​ పని పెద్దగా ఉండదు.

unsplash

స్టాక్స్​ను ఎనలైజ్​ చేసే టైమ్​ లేని వారికి ఈ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​ బెస్ట్​!

unsplash

మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​తో పోల్చుకుంటే.. ఇందులో రిస్క్​ తక్కువగా ఉంటుంది.

unsplash

అయితే ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​లో రిస్క్​ ఉంటుందని గుర్తించాలి. మన గోల్స్​కు తగ్గట్టు ఇన్​వెస్ట్​ చేయాలి.

unsplash

అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా? లాభాలు ఏంటి

Photo: Pexels