ఇవన్నీ అధిక చక్కెర ఉండే పండ్లే, డయాబెటిస్ ఉంటే జాగ్రత్త

pixabay

By Haritha Chappa
Dec 09, 2024

Hindustan Times
Telugu

అధిక చక్కెర ఉండే పండ్లను డయాబెటిస్ పేషెంట్లు తక్కువగా తినాలి. అలాంటి పండ్ల జాబితాను ఇక్కడ ఇచ్చాము. వీటిని రోజులో ఒకటి కన్నా ఎక్కువ తినకపోవడమే మంచిది. 

pixabay

ఆపిల్స్

pixabay

పుచ్చకాయ

pixabay

ద్రాక్ష

pixabay

మామిడి పండు

pixabay

పైనాపిల్

pixabay

అంజీర్

pixabay

చెర్రీలు

pixabay

అరటి పండ్లు

pixabay

విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels